Home   »  తెలంగాణవార్తలు   »   1000 TMC ల నీరు సముద్రంలోకి.. కేవలం నెల రోజుల్లో

1000 TMC ల నీరు సముద్రంలోకి.. కేవలం నెల రోజుల్లో

schedule raju

గత నెల రోజుల్లోనే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 1000 TMC లకు పైగా గోదావరి నీరు సముద్రంలో కలిసిపోయిందని నీటిపారుదల విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా గోదావరి ఉపనదులైన మంజీరా, ప్రాణహితలకు భారీగా వరద వస్తోంది. AP, TSలో గోదావరిపై SRSP (90 TMCలు) తప్ప ఎక్కువ కెపాసిటీ కల్గిన ప్రాజెక్టులు లేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది.