Home   »  తెలంగాణ   »   వ్యక్తి కడుపులో గర్భ సంచి, స్త్రీ జననాంగాలు

వ్యక్తి కడుపులో గర్భ సంచి, స్త్రీ జననాంగాలు

schedule mounika

TS: వ్యక్తి కడుపులో గర్భ సంచి, స్త్రీ జననాంగాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మంచిర్యాలకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన పొత్తి కడుపు నొప్పితో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి కి వచ్చాడు. వైద్యులు అతడికి పలు పరీక్షలు చేశారు.

వ్యక్తి పురుషాంగం సాధారణంగా ఉన్నప్పటికీ.. వృషణాలు, స్త్రీలలో ఉన్నట్లే గర్భసంచి, ఫాలోపియన్ ట్యూబ్లు, జననాంగంలో కొంత భాగం కడుపులో ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా 18 ఏళ్ళు దాటినా తర్వాత కూడా వృషణాలు లోపలే ఉంది పోతే కాన్సర్ గా మారె ప్రమాదం ఉంది. అందువల్ల వాటిని తొలగించాల్సి వచ్చింది అని డాక్టర్ ప్రశాంత్ తెలిపారు.