Home   »  తెలంగాణ   »   ఉద్యోగులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి: జెడ్పీ చైర్ పర్సన్

ఉద్యోగులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి: జెడ్పీ చైర్ పర్సన్

schedule mounika

జెడ్పీ చైర్ పర్సన్ ఉద్యోగులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఉద్యోగం పొందిన వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకోవాలని జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ అన్నారు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను సూపర్ న్యూమరరీ కింద జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేస్తూ కారుణ్య నియామకం పొందిన 31 మంది ఉద్యోగులకు నియామకపత్రాలను శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రామానుజాచార్యులు పాల్గొన్నారు.