Home   »  తెలంగాణ   »   టీస్ ఆర్టీసీ సిబ్బందికి 4.8% డియర్‌నెస్ అలవెన్స్ మంజూరు

టీస్ ఆర్టీసీ సిబ్బందికి 4.8% డియర్‌నెస్ అలవెన్స్ మంజూరు

schedule sirisha

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC ) ఉద్యోగులకు 2023 జూలై నుండి పెండింగ్‌ లో ఉన్న 4.8 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (DA) మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది.

ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న తొమ్మిది డీఏలను మంజూరు చేసినట్లు మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ బుధవారం నివేదికను వెల్లడించారు. ప్రస్తుతం సిబ్బందికి అక్టోబరు నెల జీతంతో పాటు డీఏలను చెల్లిస్తున్నారని సజ్జనార్ ప్రకటించారు.

ఇప్పటి వరకు 2019 నుంచి తొమ్మిది డీఏలను వాయిదాల వారీగా టీస్ ఆర్టీసీ మంజూరు చేసింది.

TSRTC డియర్‌నెస్ అలవెన్స్ మంజూరు వివరాలు