Home   »  తెలంగాణ   »   సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

schedule mounika

ధర్మారం మండలం: సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. మల్లాపూర్ లోని బాలికల గురుకుల కళాశాలలో 2023-24కుగాను ఇంటర్ ఫస్టియర్ లో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ గిరిజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎస్సీ కేటగిరీలో ఎంపీసీలో -2, వొకేషనల్ లో ఎస్సీలకు-1, బీసీలకు-4, ఓసీలకు -1 చొప్పున సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఈ నెల 30లోగా కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.