Home   »  తెలంగాణ   »   చీఫ్ విప్ భాను ప్రసాద్ రావుతో ఎమ్మెల్యే దాసరి భేటీ

చీఫ్ విప్ భాను ప్రసాద్ రావుతో ఎమ్మెల్యే దాసరి భేటీ

schedule mounika

పెద్దపల్లి అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ దాసరి మనోహర్ రెడ్డికి మూడోసారి అవకాశం ఇచ్చిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ భాను ప్రసాద్ రావు బుధవారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేత, జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ రఘువీర్ సింగ్ తదితరులున్నారు.