Home   »  తెలంగాణ   »   కాంగ్రెస్ టికెట్ కోసం 900కు పైగా దరఖాస్తులు

కాంగ్రెస్ టికెట్ కోసం 900కు పైగా దరఖాస్తులు

schedule mounika

TS: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మొత్తం 900 కు పైగా దరఖాస్తులు
వచ్చినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. చివరి రోజు పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి. రేవంత్ రెడ్డి
(కొడంగల్), సీతక్క (ములుగు), హుజూర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్- రమ్యా రావు, ఆమె
కుమారుడు రితేష్ రావు .మిర్యాలగూడ- రఘువీర్ రెడ్డి తదితరులు దరఖాస్తు చేసుకున్నారు.