Home   »  తెలంగాణ   »   ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయం చేస్తా.. ఎమ్మెల్యే గండ్ర..

ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయం చేస్తా.. ఎమ్మెల్యే గండ్ర..

schedule mounika

ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయం చేస్తా తరువాత ప్రతీ ఒక్కరిని సమదృష్టితో చూసి పని చేసే తత్వం అని ఎమ్మెల్యే గండ్ర అన్నారు. గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కెసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రి చేయడం లో కలసి నడుద్దాం అన్నారు. ముఖ్యమంత్రి భూపాలపల్లి BRS పార్టీ అభ్యర్ధిగా ప్రకటించడం పట్ల వారికీ ప్రత్యెక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరో మారు అవకాశం కల్పించాలని మీడియా ముఖంగా ప్రజలను కోరుతున్న మాజీ సభాపతి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. నా ఎన్నికకు వారి సహకారం ఉంటుందనీ హామీ ఇచ్చారు.

మనందరిది ఓకే కుటుంబం,మన నాయకుడు కెసీఆర్ గారే.. ఏవేవో కలలు కంటున్న నాయకులకు తగిన గుణపాఠం చెపుతాం. మా పార్టీ నాయకులకు, కార్యకర్తల సహకారం మరియు నియోజకవర్గ ప్రజాల ఆశీస్సులతో విజయం సాధించి తీరుతాం. మూడోసారి 100 పై చిలుకు సీట్లతో BRS పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎన్నికలప్పుడు డబల్ ఇంజన్ సర్కార్ లను వెనక్కి నెట్టి బుల్లెట్ స్పీడ్ తో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమల చేస్తున్నాం.

నా శక్తి,నా బలగం పార్టీ నాయకులు,కార్యకర్తలే … భూపాలపల్లి లో వర్గం అంటూ లేదు… చాలా మంది BRS పార్టీ నాయకులు పాత కొత్త అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ నన్ను ప్రత్యక్షంగా ,పరోక్షంగా కలుస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రతీ పథకం అమలులో విభేదాలు లేకుండా అమాలు చేస్తున్నరు..

సెప్టెంబర్ 8 తేదీన జిల్లాలో ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంటుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం,SP కార్యాలయం, మెడికల్ ప్రారంభం మరియు మంజూర్ నగర లో నిర్మించినా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.