Home   »  తెలంగాణ   »   మద్యం షాప్ లో సర్పంచ్ వీరంగం…!

మద్యం షాప్ లో సర్పంచ్ వీరంగం…!

schedule sirisha

కామారెడ్డి: తను అడిగిన మద్యం బ్రాండ్ ఇవ్వలేదని అనుచరులతో వైన్స్ మీద వీరంగం చేసిన అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ ప్రసాద్. కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలంలోని ఉప్పరపల్లి గ్రామ సర్పంచ్ ప్రసాద్ నానా హంగామా చేసాడు. తను అడిగిన మద్యం బ్రాండ్ లేదని ఆ షాప్ అతను తన దగ్గర ఇదే బ్రాండ్ ఉందని చెప్పగా సర్పంచ్ కి కోపం వచ్చి తన అనుచరులతో షాప్ లోకి చొరబడి అంత ధ్వంసం చేశారు. వైన్స్ షట్టర్ కిందికి లాగిన సర్పంచ్.