Home   »  తెలంగాణ   »   ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ బీదర్‌ వరకు పొడిగింపు

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ బీదర్‌ వరకు పొడిగింపు

schedule ranjith
Sirpur Kagaz Nagar | Extension of Intercity Express to Bidar

Sirpur Kagaz Nagar | సిర్పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్‌ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ బుధవారం నుంచి బీదర్‌ వరకు పొడిగించినట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కాగజ్‌ నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు 17012 నంబరుపై, అక్కడి నుంచి బీదర్‌ వరకు 17010 నంబర్‌ పై రైళ్లు నడుస్తుండగా, ఇకపై ఒకే నంబర్‌తో నడపనున్నారు. హోలీ సందర్భంగా మార్చి 21, 28, ఏప్రిల్‌ 4న సికింద్రాబాద్‌-ముజఫర్పూర్‌ వరకు నడిచే ప్రత్యేక రైలుకు పెద్దపల్లిలో హాల్టింగ్‌ కల్పించారు.

Also Read | MMTS Trains | ఫిబ్రవరి 23న కొన్ని MMTS రైళ్ల రద్దు.