Home   »  తెలంగాణ   »   Suicide attempt | గీత కార్మికుడు ఆత్మహత్య

Suicide attempt | గీత కార్మికుడు ఆత్మహత్య

schedule ranjith

సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరు గ్రామానికి చెందిన బెజ్జారపు రమేష్(40) అనే వ్యక్తి బుధవారం (Suicide attempt) ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రధానాంశాలు:

  • సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
  • గీత కార్మికుడైన రమేష్ ఆర్థిక ఇబ్బందులతో బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
  • పెద్దూరు గ్రామానికి చెందిన బెజ్జారపు రమేష్(40)
  • తాగిన మైకంలో ఓవ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
  • కొంతకాలం అనారోగ్యోంతో భాదపడుతూ తాగుడుకు బానిసయ్యాడు.
  • భార్య సరోజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరు గ్రామానికి చెందిన బెజ్జారపు రమేష్(40) అనే వ్యక్తి బుధవారం (Suicide attempt) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గీత కార్మికుడైన రమేష్ ఆర్థిక ఇబ్బందులతో బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య బాలామణి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ ఉపేందర్ తెలిపారు.

మరో చోట తాగిన మైకంలో ఓవ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తాగిన మైకంలో ఓవ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పరిగి మున్సిపల్‌ పరిధిలో గల బహార్‌పేట్‌కు చెందిన ఈదయ్య వృత్తిరీత్యా తాపీమేస్త్రి. కొంతకాలం అనారోగ్యోంతో భాదపడుతూ తాగుడుకు బానిసయ్యాడు.

తాగిన మైకంలో ఓవ్యక్తి ఉరిసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పరిగి మున్సిపల్‌ పరిధిలో గల బహార్‌పేట్‌కు చెందిన ఈదయ్య వృత్తిరీత్యా తాపీమేస్త్రి. కొంతకాలం అనారోగ్యోంతో భాదపడుతూ తాగుడుకు బానిసయ్యాడు. తాగిన మైకంలో ఓవ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పరిగి మున్సిపల్‌ పరిధిలో గల బహార్‌పేట్‌కు చెందిన ఈదయ్య వృత్తిరీత్యా తాపీమేస్త్రి. కొంతకాలం అనారోగ్యోంతో భాదపడుతూ ఆర్థిక ఇబ్బందులతో తాగుడుకు బానిసయ్యాడు. తాగినమైకంలో సోమవారం తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సరోజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.