Home   »  తెలంగాణ   »   నేడు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ

నేడు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ

schedule mahesh

Otan account budget | ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ జరగబోతుంది. చర్చ కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇవ్వనున్నారు.

today-debate-in-assembly-on-otan-account-budget

Otan account budget | ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ జరగబోతుంది. చర్చ అనంతరం ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. అనంతరం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యయ అనుబంధ అంచనాల గురించి చర్చించనున్నారు, సమాధానాలు ఇవ్వనున్నారు.

ఈ మేరకు రాష్ట్ర శాసనమండలి కార్యదర్శి V నరసింహాచార్యులు మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా నేడు శాసనమండలిలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ జరగనుందని, చర్చ అనంతరం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చర్చకు సమాధానం ఇవ్వనున్నట్టు ప్రకటనలో తెలిపారు.

Also Read | రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్న సోనియా..!