Home   »  తెలంగాణవార్తలు   »   వర్షాల వేళల్లో జాగ్రత్తలు : ట్రాఫిక్ పోలీసులు

వర్షాల వేళల్లో జాగ్రత్తలు : ట్రాఫిక్ పోలీసులు

schedule sirisha

తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు పొంచి ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలి. ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువలు, చెరువులు, జలపాతాల దగ్గరకి వెళ్ళకూడదు అని తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

పొలాల దగ్గరకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా అన్ని చూసుకుంటూ వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు చూచిస్తున్నారు. పిడుగులు పడే ప్రమాదం దృష్ట్యా వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద ఉండటం, ట్రాన్స్ఫార్మర్ లు, విద్యుత్ స్తంభాలను తాకటం చేయకూడదు అని వెల్లడించారు.