Home   »  తెలంగాణ   »   వేములవాడ: పాపం అబ్బాయి… చెప్పింది చేస్తున్నందుకే కొట్టారు…!

వేములవాడ: పాపం అబ్బాయి… చెప్పింది చేస్తున్నందుకే కొట్టారు…!

schedule sirisha

వేములవాడ: వేములవాడలో బైక్ దొంగతనం చేస్తున్నాడని ఒక యువకుడిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. బైక్ మెకానిక్ షాప్ యజమాని చెప్పిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ కు చెందిన సికిందర్ కి తెలుగు రాదు, బైక్ మెకానిక్ షాపులో కొత్తగా పనిలో చేరాడు. ఐతే ఆ యజమాని బండి రిపేర్ చెసిన తరువాత ఒకసారి ట్రయల్ కి వెళ్లి రా అని చెప్పి పక్కనే ఉన్న తన ఇంటికి వెళ్ళాడు. సికిందర్ బండి తీస్తుండగా ట్రాఫిక్ పోలీస్ చూసి అతను దొంగతనం చేస్తున్నాడని అనుకోని బాగా కొట్టి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లరు. షాప్ ఓనర్ వచ్చి జరిగింది చెప్పగా అతనిని వదిలేసారు.